...

0 views

anna dosham
*అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*
________________________
ఎడమ చేతితో తినే తిండికి ,నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి . ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే . అన్నానికి జాతి దోషం , ఆశ్రయ దోషం , నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి .

జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము . అవి ఉల్లి ,...