...

11 views

ప్రియా రవి ప్రేమ ప్రయాణం (Part - 1)
ప్రియా రవి ప్రేమ ప్రయాణం (Part-1)

రవి బైక్ లో వెళ్తుండగా దారిలో అనాధ పిల్లోలని చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అపుడు ప్రియా చూస్తుంది రవి నీ.ఒక రోజు ప్రియా కార్ లో వస్తుండగా నీరసం తో పడి పోయిన ఒక అవ్వ ను చూసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తుంది.డాక్టర్ ఉండి ఏమైంది అని అడగగా జరిగింది చెప్తుంది ప్రియా.అక్కడే రవి ఉంటాడు తన ఫ్రెండ్ నీ కలవడానికి హాస్పిటల్ లో.ప్రియా మాటలు రవి విని ప్రియా పైన మంచి ఇంప్రెస్స్ కలుగుతుంది.
అనుకోకుండా ఇద్దరు ఓకే కాలేజి చేరుతారు. అలాగే ఇద్దరు ఒకటే క్లాస్.ఇద్దరు ఒకరిని
ఒకరు మొఖాలు చూసుకొని ఆశ్చర్య పోతారు
కొన్ని రోజులు ఒకరిని ఒకరు మనసత్వాలు అర్థం చేసుకుంటారు ప్రేమించుకుంటారు.
ఒక రోజు స్నేహితులతో కలిసి అందరూ ఒక పల్లెటూరికి ట్రిప్ వేస్తారు.ఆ పల్లెటూరు లో రైతులు పండించిన పొలాల దెగ్గర కాలి ప్లేస్ ఉంటుంది.అక్కడ ఆగి అందరూ కొద్దీ సేపు ఫుట్బాల్ ఆడుతారు రవి బాల్ నీ కొట్టగా...