...

0 views

the dog
ఒక వ్యక్తి కాఫీ షాప్ లోనుంచి బయటికి వస్తుంటే.. పెద్ద ఊరేగింపు సాగుతోంది.
ఏమిటా అని చూస్తే... ఒకదాని వెంట ఒకటి రెండు శవ పేటికలు .. ఆ వెనుకే ఒక పెద్ద మనిషి ఒక కుక్కతో కలిసి నడుస్తున్నాడు.... వారి వెంట చాలా క్రమశిక్షణగా కనీసం ఓ రెండు వందల మంది నడుస్తున్నారు....
ఇంత ఘనంగా సాగుతోంది ఈ శవయాత్ర ... ఇంతకీ ఎవరబ్బా అనుకున్నాడు ఆ వ్యక్తి..
కుతూహలం ఆపుకోలేక.. కుక్కతో పాటు నడుస్తున్న పెద్ద మనిషి దగ్గరికి వడివడిగా వెళ్లి నెమ్మదిగా అడిగాడిలా...
"సర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను...