...

0 views

ప్రేమ నీ మాయలో ❤️

అది ఒక నిండు పున్నమి రేయి. చుట్టూ సముద్రపు చల్లని గాలులు ఒక వైపు నీ అడుగులో అడుగు అయి నీ వేంట  నేను వస్తాను అని ఊవ్వెత్తున్న  పోటీగా ఎగసి పడే అలలు. బీచ్ లో ఒక వైపు  ఎదో ఈవెంట్ జరుగుతుంది.  వచ్చే వారితో వేళ్ళే వారితో చాలా సరదాగా కొలహాలంగా చిన్నా పేద్దా తేడా లేకుండా అందరూ సరదాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.



అప్పుడే నేను అనుకోకుండా ఒక ఐస్క్రీమ్ స్టాల్ వైపు చూశాను. బ్లాక్  కలర్ పంజాబీ డ్రెస్ లో నుదుటి మీద చిన్నా వైట్ స్టోన్ స్టికర్ తో  తన పొడవాటి...