...

2 views

ప్రేమంటే ఇంతేనా....(part-4)
రేష్మ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్న కి చెప్పారు జరిగిందంతా..
రేష్మ ఇంటికి రాగానే వాళ్ళ నాన్న కొట్టారు ఏంటి నువ్వు చేసిన పని అని..
రేష్మ అక్కడి నుండి సుభాని వాళ్ళింటికి వెళ్లిపోయింది ఎం మాట్లాడకుండా..
reshma: మామయ్య అని గట్టిగ హత్తుకొని నన్ను నాన్న కొట్టారు అని ఏడుస్తుంది..
subhani: ఏమైందిరా!!!
reshma:ఈ రోజు రాజా కి ప్రపోస్ చేశా అది అన్నయ్య వాళ్ళు చూసి నాన్న తో చెప్పారు.
subhani: ఓహ్ అదా సంగతి ఎం కాదులే
ఆయనే అర్ధం చేసుకుంటారులే నేను మాట్లాడతా..
అని సుభాని వెళ్ళిపోతాడు అక్కడి నుండి..
రేష్మ సుభాని రూమ్ లో కి వెళ్ళింది
అక్కడ సుభాని డైరీ చూసింది.... మా మామయ్య కూడా డైరీ రాస్తారా అని అనుకోని డైరీ ఓపెన్ చేసింది.
డైరీ లో ఇలా ఉంది " రేష్మ నాకు ప్రాణం.. రాజా కోసమే నా ప్రాణాన్ని రాజ కి ఇచ్చాను.. రేష్మ ఐ లవ్ యూ రా.. నువ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ రాజా కి నువ్ అంటే చాలా ఇష్టం అని తెలుసుకొని నేను నా ప్రేమని నాలోనే దాచుకున్న...(కల్ల వెంట నీళ్లు thiruguthayi)
అది చదివి రేష్మ ఇంటికి వెళ్ళిపోతుంది..
మామయ్య కూడా నన్ను ఇష్టపడుతున్నారా (మనసులో )
cut chesthe

reshma: నాన్న ప్లీజ్ మాట్లాడు నేను ఇంకోసారి ఇలా చేయను. నాతో మాట్లాడు.. రాజా ని మర్చిపోతా అని బ్రతిమలుకుంది..
nanna: సరే లోపలికి వేళ్ళు
reshma: ఏడుస్తూ వెళ్లిపోయింది లోపలికి
cut chesthe
subhani:( ఫోన్ లో ) హాయ్ రాజా
raja: ఏంట్రా మామ ఎం చేస్తున్నావ్.. నేను చాలా సంతోషం గా ఉన్న తెలుసా..
subhani: ఎందుకురా
raja: రేష్మ ok చెప్పింది తెలియలేదా నీకు
subhani: చెప్పింది కానీ మళ్ళీ ఒక ప్రాబ్లెమ్ వచ్చింది మామా
raja: ఏమైందిరా
subhani: ఇంట్లో తెలిసిపోయింది
(flashback)
raja: అవునా!! ఏంట్రా ఇలా జరిగింది తాను దెగ్గరైయింది అనుకొనే లోపు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుందా అని ఏడ్చాడు..
subhani: రై ఏడవకు.. ఎం కాదులే అని మాట్లాడుతుంటేనే ఏదో పెద్ద శబ్దం వినిపించింది
కాల్ కట్ అయింది
subhani: ఏమైంది అని కంగారు పడుతూ ఇంటికి వెళ్ళాడు

next part will be soon....


© Vinni💙