
1 Reads
నీకు మించిన ఓదార్పు ఎవరుంటారు ఎవరిస్తారు?
నీవు బాధలో ఉన్నావని ప్రతిసారీ ఎవరో వచ్చి ఓదార్చి వెళ్ళరు కదా! నీకు నీవే ఓదార్పువి.
ఒకరి ఓదార్పునీ మనం స్వీకరించేలా చేసుకోవద్దు
ఏదోకరొజు చులకన భావం కొద్దిగా అయిన కలుగుతది వారిలో... ఎంత బాధ అయిన నీలోనే దిగమింగుకోవాలి లేదంటే బాధ పంచుకోవడమే పాపం అవుతుంటది ఈరోజుల్లో.... take care
#teluguquotes