
1 Reads
మన మైండ్ లో అనవసరపు ఆలోచనతో, నిస్సహాయపు భావనలతో నింపేసుకోవడం మనదే తప్పు అవుతుంది. చివరికి మానసిక ఒత్తిడి పెరిగి మనల్నే దహించేస్తాయి. గతాన్ని మర్చిపో,లేదంటే చేదు జ్ఞాపకాలే శాపంగా మారుతాయి.భవిష్యత్ గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని వృధా చేయకు. గతాన్ని,భవిష్యత్ నీ వదిలి వర్తమానంలో జీవించు, మంచి జ్ఞాపకాలను మంచి వ్యక్తులను సంపాదించుకో... #teluguquotes