...

2 Reads

గర్వమే నా దేశం సాధించిన విజయానికి
ప్రపంచ దేశాలకి ప్రామాణికంగా నిలిచినందుకు
గర్వమే
ఎవరు చేరలేని జాబిలి దక్షణాన్ని హద్దుకున్నందుకు
గర్వమే
నా దేశాన్ని తక్కువగా చూసే నోళ్లను మూయించినందుకు
గర్వమే
టెక్నాలజీలో నా దేశం సృష్టిస్తున్న చరిత్రలకు
గర్వమే
ఆస్తులకు కాకుండా ఆశయాల కోసం పనిచేసే శాస్త్రజ్ఞులను నా భారతావని కన్నందుకు
గర్వమే
సంకల్పిస్తే నా దేశం సాధించనిధి లేదని నిరూపించినందుకు
గర్వమే
సైకిల్ మీద రాకెట్ మోసుకెల్లిన స్థాయి నుండి చందమామను తాకినందుకు
గర్వమే
దేశ యువతకి ఆవిష్కరణలతో
ఆయువు పోసే విశ్వాసాన్ని ఇచ్చిందనందుకు...