2 Reads
మీ మనసుకి దగ్గరి వారితో ఏ విషయం దాయకుండా వెంటనే చెప్పేయండి. వారు బాధ పడతారు అని ఆగిపోకండి. ఆ క్షణం బాధగా ఉన్నా బాధ పోయాక వారే అర్ధం చేసుకుంటారు మెల్లగా, అదే విషయాన్ని ఏళ్ల తరబడి దాచి తెలియొద్దు అనుకున్న విషయాన్ని తెలిసేలా కాలం తెలియ పరిచేలా చెయ్యొచ్చు అప్పుడు ఆ బాధ వారి హృదయంలో ఎప్పటికీ ఉంటుంది.తలచుకున్నా ప్రతిసారీ కుమిలి పోతారు. చెప్పాల్సిన విషయాలు అన్నీ మీ ప్రియమైన వారితో ఎప్పటికప్పుడు మీ మనుసుని షేర్ చేసుకోండి.
#teluguquotes