...

9 views

హితము
మనుజుడా చంపకు చరములను
క్షణము యోచించు తగదు మరి నీ
కు యది చేటు ప్రకృతికి మనకున్
వినుర ఓ స్నేహిత శివ హితమున్