...

11 views

రాజ్యం
పంట పల్లేది పసిడి పట్టణంది
పల్లే బాటలు మట్టి ముద్దలు
పట్టణ బాటలు వాయు విహారములు
ఒక చెయ్యి బురద నుండి బువ్వ చేస్తే
మరో చెయ్యి టెక్నాలజీ నుండి అడ్వాన్స్ టెక్నాలజీ చేస్తుంది
చెలిమితో చేయి చేయి ఆదరించినప్పుడే
అభివృద్ధి ముందుకు నడుస్తుంది
ఒక అడుగు వలస బాట అయితే
మరొక అడుగు అంతరిక్ష బాట
రెండు కలిస్తేనే గమ్యం చేసుకోగలం

© All Rights Reserved