...

1 views

కనుల భాష
ఇరుకై పోయింది మది
వీధి గుండా సాగలేనని,
భావాలు ఎందుకో అనుబంధాన్ని పెంచుకుంటున్నాయి,
ప్రశ్నలు ఎందుకో కలవర పెడుతున్నాయి, ...