...

1 views

అశ్రుధారలలో
చీకటి రాత్రిలో జ్ఞాపకాల తుఫాను విజృంభిస్తుంది
అశ్రుధారలు ప్రవహిస్తాయి,,
మనసు తలుపులు తెరుచుకుంటుంది, భావనలు చుట్టుముట్టాడుతాయి,, భావవఉద్వేగాలతో గుండె
వేగంగా కొట్టుకుంటుంది
బయట నిశ్శబ్ద నిశిది...