" బై బై గణపతి ! "
గణపయ్యా ! ఓ బొజ్జ గణపయ్యా !!
మట్టి బొమ్మల్లో అపరిమితమైన నువ్వు !
సుద్ద ముక్కలకు పరిమితమయ్యావే ?
భక్తి గీతాలకి పరవశించే నువ్వు !
రక్తి పాటలకు ప్రాకులాడుతున్నావే ?
భరత నాట్యానికి తాండవించే నువ్వు !
అశ్లీల నృత్యాలకు డాన్స్ కడుతున్నావే ?
"గణపతి బప్పా మోరియా !" అంటే ఉప్పొంగే నువ్వు ,
"కొట్టు.. కొట్టు ... d j కొట్టు.. బాక్సూ బద్దలు కొట్టు !" అంటే...