...

11 views

చీకటి
ప్రపంచం నిద్ర పోతున వేల,
ఇ చీకటి వెళ్ళలో నిశ్శబ్ధం ఒక ప్రళయంలా ఉంది.
నా గుండె శబ్దం నాన్నే బయపెటేలా ఉంది,
కన్నులు మూసిన, కనులు తెరచిన చీకటి తప్పా మరో వెలుగు లేదు.
నా కాళ్ళ పట్టీలు నా గుండె శబ్దమై మోగుతుంది,
నా కంటి రెప్పలు ఈ చీకటి వల్లలో నిద్రపోతోంది.


© @ Divya~

Related Stories