...

1 views

ఆగుతున్న ప్రాణం
ఆగుతున్నదే నా ప్రాణం ఇంతలోనే
నువ్వు దూరమైన క్షణంలోనే
నిలవమన్న నిలవని నీ అడుగుతోనే
నిలవనంటూ నిలచిందే నాలోనే
ఉన్నదంతా నీవెనంటూ ఆగిపోయిందే
గుండే లేని రాయల్లే వదిలేశావే
నేను అన్నదే లేకుండా నీలోనే
క్షణికమైన గడవని నాకు శాశ్వతంగానే
నిద్రలో మునగమంటూ వెళ్ళిపోయావే
మలుపెలేని కథలో మరచిపొమ్మంటూ
నన్నే విడిచాక ఆగుతున్నాదే ప్రాణం
ప్రసవ వేదనతో నీ ప్రేమ లేకుండానే
ఓ చెలీ రావే నా శ్వాస వీడెలోగా
నువ్వే ప్రాణమని ఈనాటికైనా నా నువ్వే...
© manjupreetham Kuntamukkala