...

3 views

అమ్మగా మొదటి దీపావళి 🪔

© sravani writtings

పోయిన దీపావళి కి నువ్వు కడుపులో కూడా పడలేదు
ఈ దీపావళికి నా జీవితంలో కొత్త వెలుగు తెచ్చిన నీకు వంద రోజుల వయస్సు

నువ్వు కడుపులో నలుసులా పడ్డ క్షణం తెలియదు
నువ్వు నా పేగు తెంచుకొని పుట్టిన క్షణం తెలియదు
నేను నిన్ను ఇంతలా ప్రేమించగలనని

నువ్వు అమ్మా అని ఎప్పుడు పిలుస్తావో తెలియదు కానీ
నీ గజ్జల సప్పుడు...