...

1 views

దోబూచులాటేలరా...కన్నయ్యా..💓!?
కన్నయ్యకీ ప్రేమతో...
నా కావ్యమై మారిన నీకై..
కలం నింపిన మనసు సిరాతో రాస్తున్నా..!!
ఏమోయ్ కన్నయ్యా...
ఎక్కడనీ నిను వెతుకుతుంటూ వెళ్ళగలను
ఇంటిముంగిలిలోని పారిజాతాలు నవ్వుతుంటే..!!
ఎంతసేపు నీకై వేచుండగలను..
నీ చూపులు సీతాకోకలై నన్ను వెక్కిరిస్తుంటే..!!
ఏమయ్యా.....