...

3 views

ఆలోచించు.... 2
డబ్బు అవసరానికి మెంచి ఎక్కువ ఉంటే పోతుంది నీ
మతీ, సుతీ...
డబ్బుకి మనసులో విలువ ఎక్కువ ఇస్తే పోతుంది నీ
నీతి, నేజయతి....
గురువులకు విలువ ఈవ్వాలి శిష్యుడు.....
తప్పు చేస్తే కనబడుతాడు యముడు......
దేవుడు ఆడించే కీలుబొమ్మలు మణం....
చెరువులో నీరు అయిపోయాక పోతాయి కప్పలు క్షణ క్షణం....
మనసులో మంచి ఆలోచిస్తే నీ మనసు అవుతుంది
పవిత్రం....
ఎవరైనా తీరిస్తే అవుతుంది నీ మనసు రంగుల మయం....
దేవుడు వెళ్లిన ప్రతీ చోటా కట్టకర్లేదు ఆలయం....
మనసులో ముందే కట్టేసివుంది దేవుడికి ఓ గోపురం....
©అసపే...............