...

0 views

హార్డ్ టైం
మన భవిష్యత్తు ఈ రోజు మనం చేసే దాని ద్వారా చేయబడుతుంది, రేపు కాదు,, జీవితం కూడా ఏంటో విషాదము లేకుండా ఉండనే ఉండనివ్వదు,, ఏడడుగుల బంధం జీవిత మార్గంలో
కష్టాలు/సుఖాలు, దుఃఖాలు/ఆనందాలు,
విషాదాలు/సంతోషాలు ,తీపి/చేదు,
ప్రేమ/మమకారం,అనురాగం/ఆప్యతా
తీపి/వగరు.
ఇలాంటి బంధాలతో బాంధవ్యాలు ఏర్పరచుకొని ప్రేమ/మమకారం, పిలుపు జీవించమన్నది.. అందుకే మనిషి జీవితంలో ఏర్పడినవి హార్డ్ టైంలో హార్ట్ ఎటాక్ లు,, తప్పించుకోవడం ఎంత ఎంత...