...

9 views

అందం vs ఆహ్లాదం
ఊహాలోకం ఎంతో అందంగా ఉంటుంది ఎందుకంటే వాటికి కష్టం విలువ తెలియదు కాబట్టి..,
నిజ జీవితం అందంగా ఉండదు ఎందుకంటే అది కష్టం అనే రుచిని చవిచూస్తుంది కాబట్టి..,
కానీ కష్టం తర్వాత చూసే ఆనందంతో, అంతులేని ఆహ్లాదాన్ని చూడగలరు..,
"అందం" కన్నులకు మాత్రమే విందుగా అనిపిస్తుంది,కానీ "ఆహ్లాదం" మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
© manu