Mamma ❤️
ఈరోజు తను ఆఫీసులో వర్క్ చేసి చేసి బాగా అలసిపోయి వచ్చి త్వరగా పడుకున్నాడు...ఇవాళ నాకు ఎందుకో అమ్మానాన్న గుర్తొచ్చి చాలా ఏడుపు వచ్చింది...ఎవరికి చెప్పాలో తెలీదు... కన్నుల వెంట నీరు ధారగా కారుతుంటే తనకి దగ్గరగా జరిగి చెయ్యి వేసి ఏడుస్తూ పడుకున్నాను... అప్పటికే టైం అర్ధ రాత్రి 2...