...

6 views

కోరిక
నా స్నేహం ఆకాశమంత
నా ప్రేమ మహా సముద్రమంత
నా ఆలోచన అంతులేనంత
నా ప్రయాణం వెతకలేనంత
నా ప్రయత్నం భగీరథ ప్రయత్నం
నా కోపం అగ్ని పర్వతము బద్దలైనంత
నా ప్రశాంతత హిమగిరంత చల్లని ప్రశాంతత
నా ఆశయం అందరు బాగుండేది
ఇదే నేను కోరుకుంటున్నాను
© All Rights Reserved