...

1 views

అమ్మ
అమ్మ గూర్చి వ్రాసే హక్కు నాకెక్కడిది ?

అమ్మయే కదా నన్ను వ్రాసింది.

ఒప్పుకోని మనసు ఊరుకోక

మనసులోని తపన తన్నుకొస్తేను అమ్మ నాకు వ్రాసిన వ్రాతలోని అక్షరాలను దొంగిలించి వ్రాస్తున్నాను.

నా మోకాళ్లపై పాకుతూ, నేను నా కాళ్ళపై ఎప్పుడు నిలబడ్డానో, నీ...