...

4 views

జీవితం=బ్రతుకు???
అర్థమైతేనే అనుభవించే విషయాలు కొన్ని,,,
అనుభవిస్తే గాని అర్థం కాని విషయాలు ఇంకొన్ని,,,,
చేయని తప్పుకు భాగవతం లో కృష్ణయ్య లా నింద అనుభవించే జీవితాలు ఇంకొన్ని...
రెక్కాడితేనే డొక్కాడని జీవితాలు మరికొన్ని...
పాఠ్యపుస్తకంలో నేర్చుకోలేని పాఠాలు ప్రపంచ జ్ఞానం చూసి నేర్చుకున్న పాఠాలు మరికొన్ని,,
బ్రతుకు భారమై జీవితం నాశనమై బ్రతకలేని జీవితాలు మరికొన్ని,,,
ఇంట్లో ప్రేమలు లేక బయటకు వచ్చి జీవితాలని అంధకారం చేసుకున్న జీవితాలు ఇంకొన్ని....
ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో ఆ జీవితాలు...
ఇంకొన్ని అర్థం కాని జీవితాలు ఇంకెన్నెన్నో..!!
© Dinesh muddada