...

3 views

avani
అవని తల్లి అందంగా ఆదరించాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది
తను నిశ్శబ్దంగా రోదిస్తూ
మనం చేసే అనాలోచిత భీభత్సాలను తట్టుకుంటూ
తెలియకుండా లోలోపల క్షోభను అనుభవిస్తూ
మనకి కావలసిందంతా ఆనందంగా అందిస్తూనే ఉంది
మరి మనమేం చేద్దాం
అవనిని రక్షించుకుందామా....?
మనలని మనము అంతరింపచేసుకుందామా ..?
మనం కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నమూ
మన మనుగడకి కాపాడుకోవడానికి మనం చేసే యుద్ధమే
© director.gopikiran