గాఢమైన ప్రేమ
నేను
గాఢంగా హత్తుకున్నాను
తను
లోతుగా, తడిగా, సుఖంగా నాలోకి దిగాడు.
మాటల్లో, చేతల్లో, నడకలో
చివరికి
నా కౌగిలిని...
గాఢంగా హత్తుకున్నాను
తను
లోతుగా, తడిగా, సుఖంగా నాలోకి దిగాడు.
మాటల్లో, చేతల్లో, నడకలో
చివరికి
నా కౌగిలిని...