...

8 views

శబ్ద సవ్వడి❣

కాలం జీవిత పాఠాలు నేర్పుతుంది..,,,
కాలాన్ని అనుసరించే కలం ఆ పాఠాలను లిఖిస్తుంది..,,,
ఇలా ఎవరైనా ఎన్నైనా చెప్పగలరు,రాయగలరు...!!??
కానీ ఆచరణలో పెట్టాల్సింది నువ్వు మాత్రమే...!!!
ఆ ఆచరణ నీ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది..,,,
"ఆచరణ,ఆలోచన రెండు శబ్దాలు ఒకేలా ఉన్నా అనుకరించే వ్యక్తి యొక్క దృష్టిని క్రమబద్ధీకరిస్తుంది...!!"
© manu