...

7 views

కడలి
నీ పాల తెలుపు నురగలు నా పాదాలను తాకినపుడు
నీ ఎగసిపడే అలలు నా హృదయస్వరాలను స్ఫురించినపుడు
నీ కనుమరుగవని విశాల కాయం నా అస్థిత్వాన్ని మరపించినపుడు
నీ ప్రశాంత హోరు...