...

2 views

అమ్మ
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడున్నా నీ వెనుక ఎవరో ఉన్నారనే ధైర్యాన్ని కలిగిస్తుంది. నిన్ను అందరూ వద్ద్నుకున్నప్పుడు నీకు అండగా నేనున్నానని అడుగు ముందుకి వేస్తుంది.. నీకిక్కడ ఆకలి వేసినప్పుడు అక్కడ ఆమె పేగులో నీ ఆకలి తెలుసుకుంటుంది, వద్దు వద్దు అంటూనే నీకు నచ్చిన పనికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు...