విడి వాడిన ప్రేమ
నాకు పంచి ఇచ్చిన
నీ ప్రతిక్షణం..
నాకోసం దాచి ఉంచిన గుండెలలోనీ
స్థలం..
నేడు పునాదులను పెకిలించింది జంటగా నడిచిన అడుగులు
ఒంటరి...
నీ ప్రతిక్షణం..
నాకోసం దాచి ఉంచిన గుండెలలోనీ
స్థలం..
నేడు పునాదులను పెకిలించింది జంటగా నడిచిన అడుగులు
ఒంటరి...