...

17 views

ఎందుకు???
మానవత్వం తెలియని ఈ సమాజానికి..,
మానవ మనుగడ గురించి దిగులెందుకు???
దేశ ఔన్నత్యం తెలియని వారికి..,
దేశాభివృద్ధికి పాటు పడతామని ప్రతిజ్ఞలెందుకు???
మట్టి విలువ తెలియని వారికి..,
మట్టిలో ఉన్న మాణిక్యంపై ఆశలెందుకు???
తప్పొప్పులు ప్రశ్నించేవారు..,
నిన్ను నువ్వు ప్రశ్నించుకోవెందుకు???
© manu