...

7 views

జీవితం
ఇ గజీ బిజీ బ్రతుకుల ప్రయాణంలో,
తనని తాను మరచిపోయి....
తన కోసమే తాను సేవకుడిలా సైనికుడిలా బ్రతుకు సాగిస్తు.......
సేద తీరే వెళ్ళలో గుప్పెటి మెతుకు కోసం ఎదురు చూసే ఆకలి చప్పుడు తన కష్టాన్ని గుర్తుచేసాయి...
కంటినిండా కునుకు లేకపోయిన,
కల ఎదుట ఉన్నవారుని కనుపాపలా చూసుకోవాలన్న ఆశ జీవితని ఎదురుకునేలా చేస్తుంది.....

© @ Divya~

Related Stories