...

6 views

వేరే ఉంది..
అడిగి కంటిరా, నన్నడిగి పెంచితిరా
నేనేమి చేసాను, మీకోసం
మీరిన్ని చేస్తున్నారు నాకోసం
అక్కరకురావు ఈ ఆడంబరాలు
ఆశలను చంపే ఆస్తిపాస్తులు
బాధలను పరిచయం చేసే బాధ్యతలు
బరువులను పెంచే బంధాలు
కన్నీళ్లతో చేసే సహవాసాలు
కష్టాల కూటమిలో కూరుకుపోయిన ఓ మనిషీ...
లే,అంతకు మించిన ఆనందం వేరే ఉంది
నడువ్, నీ ఆఖరి గమ్యం వేరే ఉంది

#జీవితం #inspiration
© prathyusha.kaipa(gnanvi)