...

9 views

నాలోనే.. నాతోనే
కనులకు దూరంగా ఉన్నా..
మనసుకు దగ్గర్లో ఉన్నావ్

తలగడ పంచుకోలేకున్నా..
తలపుల్లో నిండిపోయావ్

చేయిని అందుకోలేకున్నా..
ఛాయవి నువ్వే అయ్యావ్

చూసేవాళ్ళకి నువ్వు లేవనిపించినా..
నాకు తెలుసు నాలోనే నువ్వున్నావని

నక్షత్ర
© Nakshathra