...

0 views

నిజం
కలము ద్వారా వ్రాయలేనీ హృదయ ఉదాసీనత వృత్తాంత నిజాన్ని ఎలా వ్రాసేది లిపి వర్యా, మరణ కౌగిలి నుంచి వెలుపలికి వచ్చినఅనుభవాన్ని మరో జన్మ ఎత్తి మళ్లీ జీవించీ అలసిన మేనుకు నీరు అందిఊపిరి పొంది ఏమని ఏమని చెప్పను ఆ క్షణాన్ని జీవించిన ఈ క్షణంలో పసిప్రాయం నుండి పాడే ఎక్కేదాకా జీవచ్ఛమముల బతికే మగువా మూగజీవపరధ్యానాన్ని ఎందుకో ఈ సహనం అత్యాచారం ఎందుకో ఈ సహన అత్యాచార అణచివేత అన్నీ తెలిసి కూడా సహనమెందుకో నోరువిప్పితే ప్రళయమేననీ నాటి నుండి నేటి వరకు నిజపు ముగులో అబద్ధాన్ని భరించే మూగదానవే ఓ మహిళా గాధ. ఇప్పుడు చెప్పండి లిపి వర్యా నిజమేదో...
సంపంగి బూర✍️