...

5 views

ఏడ్చింది గోరింక
ఏడ్చింది ఏడ్చింది గోరింక
నీ నవ్వే కానరాక
గుండె నిండా చెరువుగా చేసి
కరువైన తలపులే మాయక
మరపు అన్నది రాక
నీ చెలిమి లేక
ఎక్కి ఎక్కి ఏడ్చింది చుడిక
ఈ వంక గొరింకకే ...