...

12 views

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
నిద్ర పట్టని వాడే మంచంలో దోషాలు ఎంచుతాడు

ఆకలి లేనివాడే కంచంలో దోషాలు ఎంచుతాడు

తన జీవితంలో తృప్తి లేనివాడే ఎదుటివారిలో గుణదోషాలు ఎంచుతాడు

© Nakshathra