...

12 views

మళ్ళీ అంటే...
మనసు భయపడుతోంది
మరోసారి ముక్కలై చితికి
మరలా అతికి బ్రతికే బలం లేదని

-నక్షత్ర
© Nakshathra