...

3 views

అసంపూర్ణ వివాహ ప్రయాణం
విడిపోయిన తర్వాత తాను ఎలా తిరిగి వస్తాడు,, కలిసి ఉన్న నాడు నా వాడుకాని తాను..
ఎక్కువ విలువ ఇచ్చేవారూ ఎప్పుడూ మోసపోతారు,అది ప్రేమ కానీ, జీవిత భాగస్వామ్యం కానీ విశ్వాసం కానీ..
మీ మాటల విలువ అర్థం చేసుకోలేని
నేను వివాహం దాక ప్రయాణించాను. ఈ ముక్క ముందే చెబితే, మౌనంగా ఉండి పోదునుగా. మనం ఇంత వరకు ప్రయాణించం కాదుకదా !
ఇలా నీ మనసులో సంపూర్ణత లేని యే
...