...

1 views

నమ్మండి
రెండు మూడు రోజుల తర్వాత వచ్చేది దీపావళి.. ప్రతి ఇంటికి దీపావళి ఓ ఆనందాల దీపాల సంబరం

ఈ దీపావళికి దివ్యలను పేదవారి దగ్గర కొనడానికి ప్రయత్నించండి.. దివ్వెలు రంగ రంగ వైభవంగా వన్నెలు చిందేతట్లు ఉన్నాయని కొనకండి..

పేద వారి ఇంట్లో కూడా దీపావళి ఉంటుంది..

వారు మట్టితో చేసిన సాధారణ దివ్వెలలో వారి ఆశయం వారి ఆనందం ఆరోజు కడుపునిండా తినే సౌకర్యం నిలువ చేయబడి ఉంటుంది..

మీరు వారి దగ్గర కొనుక్కున్నట్లయతే
భుజించే అవకాశాన్ని మీరు కలిగించి నట్లె.. అది తిన్న మనసు ఆ రోజు వారు మీకు ఎంతో సుఖశాంతులు ప్రసాదించమని...