సత్యం
ఏడుస్తు అడుగు వేసిన మానవ జన్మ, ఒకరిని ఏడుపించి బ్రతికేయొచ్చు అన్నే మార్గాని యెంచుకుంది.
పసిపిల్ల వాడి ఆనందం ఆస్వాదించడం మానేసి,
పిల్లవాడిని ఏడిపించి నిద్ర బూచే రోజుకి మారిందిలోకం.
కన్న తల్లి తండ్రులుకి సమయం కేటాయించడం కూడా విలులేని మార్గాని ఏంచుకుంది లోకం.
ఎన్నో గొప్ప చదువులు చదివిన ......
జీవితసత్యాన్ని చదవలేకున్నాం.
ఏడుస్తు అడుగుపెట్టాము, యెడిపిస్తు వెల్లిపోతాము....
నడుమ్మ జీవితాని నడిపిస్తున్న కాల్లం శాశ్వతం కాదు.
© @ Divya~