పువ్వులో పుట్టిన తేనేనై..✍️
@సీతారామం..
ప్రియమైన రామ్ కీ..
తడిచిన కన్నులను తడిమిచూస్తున్న నీ రూపమే స్వప్నమవగా...
నా ప్రతి కలను వెంటాడే కథవీ నీవే కదా...
రామ్ గారు...మీరలా నా వెనుకే ఉండి నన్ను నడిపిస్తున్నారనుకుంటా...
ఈ ఒంటరి పరుగు విసుగురాకుండా...!!
ఏమోనండోయ్.. నా కలం..నా బలములను శాసిస్తున్న నీ ఆలోచనలే ఆయువుగా మారి...
కొడిగట్టిన దీపములా జ్వలిస్తున్నా..నా దారిని నేనే వెతికేస్తూ నిను చేరాలనే తపనతో..!!...