అదనపు భార్య
వినడానికే అసహ్యంగా ఉంది ఇచ్చిన శీర్షిక..
ఈఆడది అంటే ఆటబొమ్మ కాదు అదనంగా తెచ్చుకోవడానికి..
ఈ శీర్షిక ఆడదాని & పురుషుని యొక్క చెడు వ్యక్తిత్వాలకు అద్దం పడుతుంది..
ఈ జగతికి ఇల్లాలే జీవనజ్యోతి..
స్త్రీ ప్రయత్నం చేస్తే ఎండిపోయిన చెట్టుకు కూడా ప్రాణం పోస్తుంది..
ఆమె మంచి తనమే కుటుంబ...