...

6 views

హితము
కులము సృష్టించబడె మనిషి చే
మతము సృష్టించబడె మనిషి చే
మనిషి తత్వం మరిచి కలహమే
వినుర ఓ స్నేహిత శివ హితమున్