...

17 views

It's my Feeling....❤
నువ్వు నా కళ్ళల్లో ఉండవు.....👀
నా కన్నీటి చుక్కవై జారిపోవడానికీ....😢
నువ్వు నా నీడవు కాదు.... 😍
చీకట్లో నిన్ను వదిలేయడానికి..... 😣
నువ్వు నా కలవు కాదు.....
మెలుకవ రాగానే చెదిరి పోవడానికి......
నువ్వు నా శ్వాసవు కాదు....
ఒసారి బయటకు ఓసారి లోపలికి 🌬వెళ్ళడానికి......
నువ్వు నా హృదయం.... ❤❤
ఎప్పుడూ నాలోనే నాతోనే ఉంటావు...... 🤩
నువ్వు కొట్టుకోవడం ఆగిపోతే.... 😔
నేను అక్కడితో అంతం అయిపోతాను..... 😥

#Love&love
#shannu