నువ్వెక్కడ ?
సహనం అస్తమించి
ధైర్యం ఉదయించినా వేళ
చెమట చెమరిచిన చోట
చిరుగాలి చిగురు చినుకయ్యి
మరణించిన ఆశ చిగురించింది
నిను చూడాలనీ,
గుండె నాదైనా నీ కొరకే...
ధైర్యం ఉదయించినా వేళ
చెమట చెమరిచిన చోట
చిరుగాలి చిగురు చినుకయ్యి
మరణించిన ఆశ చిగురించింది
నిను చూడాలనీ,
గుండె నాదైనా నీ కొరకే...