జిహ్వంకారం.
మది లేని వాడు,
మతి తప్పి, గతి తప్పి,
మాటలు అంటే!
మది ఉన్నవాడు,
శృతి తప్పి, తిప్పల తెప్ప
ఎక్కుతాడు!
© Srisri@911
మతి తప్పి, గతి తప్పి,
మాటలు అంటే!
మది ఉన్నవాడు,
శృతి తప్పి, తిప్పల తెప్ప
ఎక్కుతాడు!
© Srisri@911