...

11 views

మనసు మాట
ని కోసం నిమిషం సమయం కెటాయించని వెక్తి,
జీవితం మొత్తం నేకై వేచ్చి ఉండునా?

నిను నిన్నుల చూడని వెక్తి,
తనకై నిన్ను మార్చా త్తగుణ?

నీతో ఏడు అడుగులు వేసిన వెక్తి,
నీకై అడుగులు వేయున్నా?

నీ చిటికెన వేలు పట్టుకునా వ్యక్తి,
నిన్ను చిన్నచూపు చూడునా?

నీ కంట నిర్రు తెచ్చిన వెక్తి,
నిన్ను ఓదార్చునా?

ని ప్రేమ తెలుసుకోలేని వెక్తి,
నికై ఊహించునా ?





© @ Divya~