...

4 views

తెలుసా మనసా!
విలువగు మాటలు చెప్పిన
వినినంతనే ఆచరించి మెలిగే వారున్
గొప్పగ మారుదురెప్పుడు
గుణవంతులు అగుదురంట తెలుసా మనసా!

© Nakshathra